విశాఖ స్టీల్ ప్లాంట్ పై సానుకూల పరిణామాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం నుంచి స్టీల్ ప్లాంట్ పై సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయని విశాఖ ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. గురువారం విశాఖలో జరిగిన జెడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. స్టీల్ ప్లాంట్‌కు మొత్తం రూ. 1700 కోట్లను కేంద్రం విడుదల చేసినట్లు తెలిపారు. ఉక్కు ప్రైవేటీకరణ జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు.