విలీన మండలాల రైతుల సమస్యలు పిఓకి విన్నవించిన బీజేపీ నాయకులు

72பார்த்தது
విలీన మండలాల రైతుల సమస్యలు పిఓకి విన్నవించిన బీజేపీ నాయకులు
చింతూరు బీజేపి రాష్ట్ర కిసాన్ మోర్చా రైతు సంఘం ఆధ్వర్యంలో విలీన మండలాలలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చింతూరు ఐటిడిఏ పిఓ కావూరి చైతన్యకి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నోముల రామారావు, రాష్ట్ర కిసాన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లా ప్రసాద్ నేతృత్వంలో తెలియజేయడం జరిగింది. ప్రధానంగా నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని రైతు గిడ్డంగులు నిర్మించి మార్కెట్ ధరలు అందించాలని కోరుతూ పిఓకి మంగళవారం వినతిపత్రం సమర్పించడం జరిగింది.

தொடர்புடைய செய்தி