పాయకరావుపేటలో నాయకుల ఎన్నికల ప్రచారం

80பார்த்தது
పాయకరావుపేటలో నాయకుల ఎన్నికల ప్రచారం
పాయకరావుపేట పట్టణంలోని ఇందిర కాలనీ 76, 77వ బూత్ లో ఆదివారం తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు పెదిరెడ్డి శ్రీను సమక్షంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల రాంబాబు, ఎస్ సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరి తదితరులు పాల్గొన్నారు.