అనకాపల్లి: పాయకరావుపేట ప్రకాష్ కాలేజ్ లో సంకల్పం కార్యక్రమం

78பார்த்தது
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీ ప్రకాశ్ కళాశాలలో గురువారం సంకల్పం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా డీఐజీ గోపీనాధ్ జెట్టి, ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు. డీఐజీ విద్యార్థులతో ప్రమాణం చేయించి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి జీవితాలను పాడుచేసుకోవద్దని సూచించారు. ఇన్‌టర్, డిగ్రీ విద్యార్థులు ఎక్కువగా మాదకద్రవ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி