నర్సీపట్నం: బాణసంచా విక్రయిస్తున్న ఇద్దరు పై కేసు నమోదు

53பார்த்தது
నర్సీపట్నం: బాణసంచా విక్రయిస్తున్న ఇద్దరు పై కేసు నమోదు
నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద చెరువు పరిసర ప్రాంతాలలో అనధికారికంగా దీపావళి సామాన్లు అమ్ముతున్న ఇద్దరు మహిళలపై శనివారం కేసులు నమోదు చేశామని టౌన్ ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. గుంటపల్లి కనక, గుంటపల్లి లక్ష్మి అనే మహిళలు అమ్ముతున్న మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఎవరైనా అనధికారికంగా దీపావళి సామాన్లు అమ్ముతుంటే వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி