మంగళగిరి రాష్ట్ర టీడీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ధర్భార్ లో రాష్ట్ర మంత్రి అచ్చoనాయుడుతో , రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పాల్గొని ప్రజలు నుండి వినతులు స్వీకరించారు. ఆ వినతులు ఆయా శాఖలకు పంపి త్వరగతిన పరిష్కరించాలని సూచించినట్టు ఇక్కడ విలేకరులకు తెలిపారు.