కార్తీక మాసం విశిష్టతలు ఇవే

హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాల వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కార్తీక సోమవారాల్లో ఉపవాస దీక్షను అనుసరించి శివునికి పూజలు చేస్తారు. ఇదే మాసంలో అయ్యప్పను హరిహరసుతుడిగా పరిగణిస్తారు. మకర సంక్రమణ సమయంలో స్వామి మకరజ్యోతి రూపంలో ఆవిర్భావిస్తాడని చాలా మంది నమ్ముతారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చేసే పూజలతో మంచి ఫలితాలు లభిస్తాయి.

தொடர்புடைய செய்தி