మెదక్ జిల్లా నర్సాపూర్ ఏఆర్ఆర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం హత్నూర మండలం బోర్పట్ల గ్రామానికి చెందిన నాగరాణి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిలో పై చికిత్స కోసం 2 లక్షల 25వేల రూపాయల ఎల్ఓసిని, నర్సాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన సువర్ణకి ఒక లక్ష 24 వేల ఎల్ఓసీని ముఖ్యమంత్రి సహాయనిధి పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అందజేశారు.