సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధి కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మున్సిపల్ ఆర్వో నర్సింహులు గురువారం పరిశీలించారు. ఎన్యూమరేటర్లు నమోదు చేస్తున్న సర్వే వివరాలపై ఆరా తీశారు. ఇంటింటికీ వచ్చే ఎన్యూమరేటర్లకు సమగ్రంగా వివరాలను అందించాలని ప్రజలను కోరారు.