షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇంట పెళ్లి సందడి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ బామ్మర్ది నరసింహులు కుమార్తె సౌమ్య వివాహం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. ఈ వివాహా మహోత్సవానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி