శేరిలింగంపల్లి: రోడ్డు పాలవుతున్న కుటుంబ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రాలు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని మెట్రో రైల్వే స్టేషన్ రోడ్డులో కుల గణన సర్వే దరఖాస్తులు కొన్ని రోడ్లపై చిత్తుకాగితాల మాదిరి పడి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్లపై కన్పించడం చర్చనీయాంశంగా మారింది.

தொடர்புடைய செய்தி