బాల్కొండ: అలాయి బలాయిలో బీఆర్ఎస్ ఆత్మీయులను కలవనున్న మాజీ మంత్రి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులను అలాయి బలాయి కార్యక్రమంలో ఆదివారం అందరినీ మాజీ మంత్రి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వేల్పూర్ లో తన స్వగృహంలో కలవనున్నారని బీఆర్ఎస్ పార్టీ నేత జయరాం శ్రీనివాస్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி