కట్టంగూరు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మంగళవారం మధ్యాహ్నం భోజన కార్మికులు టోకెన్ సమ్మె నిర్వహిస్తుండగా సమ్మెలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సైదులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె మూడు రోజులు నిర్వహించడం జరుగుతుందని మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కనీస వేతనం, పెండింగ్ వేతనాలు, కార్మికులకు ఫిక్స్ వేతనం, ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.