చారకొండ మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం

చారకొండ మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం జూపల్లి భాస్కరరావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాదు లోని కేర్ ఆస్పత్రికి చెందిన వైద్యులచే నిర్వయించబడును. ఈ ఉచిత వైద్య శిబిరంలో సంబంధించిన (టు డికో. ఈసీజీ) ఇతర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది.

தொடர்புடைய செய்தி