నస్పూర్: ఉన్నత విద్యకు 10 పునాది

ఉన్నత విద్యకు 10వ తరగతి ఒక పునాది లాంటిదని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులకు సూచించారు. నస్పూర్ మండలంలోని తీగల్ పహాడ్ జిల్లా పరిషత్ పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదలను పరిశీలించారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తెలిపారు. పోటీ పరీక్షల్లో వచ్చే కొన్ని ప్రశ్నలు పదవ తరగతి పాఠ్యాంశాలలోనివే అని తెలిపారు.

தொடர்புடைய செய்தி