మంచిర్యాల: 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు

గ్రామీణ స్థాయిలో ఉన్న సహకార సంఘాలకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా వికసిత భారత్ కు పునాది ఏర్పడుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన 71వ అఖిల భారత సహకార వారోత్సవాలలో మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా సహకార మంత్రిత్వ శాఖ ద్వారా 56 అంశాలలో సహకార రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పించిందన్నారు. సంఘాలు పరస్పర సహకారంతో ప్రగతి పథంలో రాణించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி