ఇల్లందు: ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలం పరిధిలోని పిడిఎస్యు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సమస్యలతో కూడిన వినతి పత్రం ఆదివారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్యు మండల కార్యదర్శి మహేష్ కుమార్ మాట్లాడుతూ. గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ రాకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు.

தொடர்புடைய செய்தி