భద్రాచలం: ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని రాణించాలి: పీఓ

అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకుని మిగతా వారికి ఆదర్శనీయంగా ఉండాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంపికైన లబ్దిదారులకు గురువారం తన కార్యాలయంలో చెక్కులు అందించారు. ట్రైకార్ ద్వారా మంజూరైన గ్రామీణ రవాణా పథకంలో చర్ల మండలానికి చెందిన చుంచుపల్లి అశోక్, చిక్కాల సంతో ష్కుమార్లకు రెండు జోస్బ్లూ వాహనాలు మంజూరు చేశారు.

தொடர்புடைய செய்தி