పుష్పుల్ ట్రైన్ ను పునః ప్రారంభించినట్లు రైల్వే అధికారులు ఆదివారం పేర్కొన్నారు. కాజిపేట్ నుండి రామగిరి ట్రైన్ ఉదయం 5-00 గంటలకు ప్రారంబై 9-00 గంటలకు కాగజ్నగర్ మీదుగా సిర్పూర్ చేరుకుంటుంది. ఇదే ట్రైన్ తిరిగి సిర్పూర్ నుండి కాగజ్నగర్ మీదిగా 11-00 గంటలకు పుష్బుల్ పెరుగా మారి కరీంనగర్ నగర్ వెళ్తుంది.