జైనూర్ మండలంలో సీఎం పుట్టినరోజు వేడుకలు

జైనూర్ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం వద్ద కేకును ఉంచి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. కార్యకర్తలు మాట్లాడుతూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி