పోలీస్ ఎకౌంటర్లో భర్త చనిపోయిన కష్టపడి చదివించి కొడుకును టీచర్ చేసింది తల్లి గంగవ్వ. సదాశివనగర్ మండలం భూంపల్లికి చెందిన గాండ్ల నవీన్ డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు. అదే గ్రామ మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు శుక్రవారం సత్కరించారు. నవీన్ పుట్టిన కొద్ది రోజులకే తండ్రి మిలటెంట్ గా పనిచేసి ఎన్కౌంటర్లో మృతి చెందాడు. తల్లి కూలినాలి చేసి కొడుకును పట్టుదలతో చదివించి ఉపాధ్యాయున్ని చేసింది.