ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

బిచ్కుంద మండలం రాజుల గ్రామములో 12మంది పేకాట ఆడుతున్నట్టు విశ్వాసనీయ సమాచార మేరకు ఎస్ఐ. మోహన్ రెడ్డి తన సిబ్బందితో పేకాట స్థావరాలపై దాడి చేసి ఐదుగురిని పట్టుకోగా, మిగతా వారు ఫరారీ అయినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 4420 నగదును స్వాధీనం చేసుకొని, ఐదుగురిపై కేసుపై పరారీ అయిన వారి పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி