వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో మెయిన్ రోడ్డు చౌరస్తా వద్ద సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను, కార్లను తనిఖీ చేశారు ఎస్ఐ రాజశేఖర్. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி