బాన్సువాడ: ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు

బాన్సువాడ పట్టణంలో సోమవారం రైతులు పండించిన వరి ధాన్యానికి బోనస్ ధర ప్రభుత్వం రూ. 500 వారి ఖాతాలలో జమ చేసినందుకుగాను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ స్థానిక నాయకులు రైతులతో కలిసి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி