సికింద్రాబాద్: దిశ కమిటీ సభ్యురాలిగా శారదా మల్లేశ్

హైదరాబాద్ జిల్లా దిశ కమిటీ సభ్యురాలిగా మెట్టుగూడకు చెందిన బీజేపీ నాయకురాలు శారదామల్లేశ్ నియమితులయ్యారు. మెట్టుగూడ డివిజన్ బీజేపీ నాయకురాలిగా, మహంకాళి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న శారదా మల్లేశ్ దిశ కమిటీ సభ్యురాలిగా నియమితులు కావడం పట్ల పలువురు బీజేపీ నాయకులు సోమవారం ఆమెను కలిసి అభినందించారు. ఆదివారం కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని శారదా మల్లేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

தொடர்புடைய செய்தி