ముషీరాబాద్: వెస్లీ చర్చి పనులను త్వరగా పూర్తి చేయాలి

రాంనగర్ డివిజన్ పరిధిలో బకారం వెస్లీ చర్చిలో డ్రైనేజీ లీకేజీతో త్రీవ ఇబ్బందిగా ఉండడంతో చర్చి కమిటీ సభ్యులు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకేళ్లారు. సోమవారం జలమండలి అధికారులతో కలసి సందర్శించి కొత్త డ్రైనేజీ పైప్ లైన్ వేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

தொடர்புடைய செய்தி