ప్రపంచ పాలియేటివ్ కేర్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో రోగులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు. డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి పాల్గొని క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు జీవన నాణ్యత సంరక్షణ చికిత్స సౌకర్యాలు మెరుగుపరచడానికి దృష్టిసారించి ప్రత్యేక చికిత్స విధానాల కోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ యూనిట్లను నిర్వహిస్తుందన్నారు.