అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: కల్వకుర్తి ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్టూడెంట్ లకు సూచించారు. శనివారం కల్వకుర్తి లోని మోడల్ డిగ్రీ కాలేజీని ఆకస్మికతనికి చేశారు. స్టూడెంట్ లకు వసతుల పట్ల, స్టడీస్ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని అధ్యాపక సిబ్బందిని ఆదేశించారు. కళాశాల సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.

தொடர்புடைய செய்தி