అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్‌ సమావేశాలపై చర్చ

పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమవనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం ఆదివారం సమావేశమైంది. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సమావేశాల్లోనే వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లులతో పాటు మరో 16 బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్రం యోచిస్తోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி