గుడిహత్నూర్: రైతు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం

కొడంగల్ నియోజకవర్గం లాగచర్ల గ్రామంలో పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల భూములను ప్రభుత్వం లాక్కోవడం ఏ మాత్రం సరైంది కాదని మాజీ మండల కో ఆప్షన్ సభ్యుడు షైక్ జామీర్ అన్నారు. బయత రైతులకు మద్దతు తెలుపుతున్న గుడిహత్నూర్ బీఆర్ఎస్ నాయకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎన్ని అక్రమ రెస్టులు చేసిన రైతుల పక్షాన పోరాడుతమన్నారు. సంజు ముండే, శాసన్ సిద్ధార్థ్, భీమ్ రావు నాయక్, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி