అరెస్టుకు ముందు వీడియో రికార్డ్ చేసిన నటి కస్తూరి (వీడియో)

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన తమిళ నటి కస్తూరి అరెస్టుకుముందు ఓ వీడియోను విడుదల చేశారు. తాను పరారీలో ఉన్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తానెక్కడికీ పారిపోలేదని, ఎలాంటి భయం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తన ఇంట్లోనే ఉన్నానని, షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చానని పేర్కొన్నారు. రోజూ షూటింగ్‌కు వెళ్లి వస్తున్నానని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆ వీడియోలో కస్తూరి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி