పశ్చిమగోదావరి జిల్లాలో 367. 2 మి. మీ వర్షపాతం

పశ్చిమగోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో 367. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తాడేపల్లిగూడెం 31. 8, ఇరగవరం, పాలకొల్లులో 27. 4, పెంటపాడు 25. 6, ఆచంట 25. 4, మొగల్తూరు మండలంలో 8. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. అత్యల్పంగా కాళ్ల మండలంలో 7. 2 మి. మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி