రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న బీఎస్పీ జిల్లా అధ్యక్షులు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో దళితులపై జరుగుతున్న వరుస హత్యలపై దళిత సంఘాల జేఏసి ఆద్వర్యం లో శ్రీకాకుళంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టెక్కలి కి చెందిన బోకర నారాయణరావుమాట్లాడుతూ, దళితులనుహతమార్చిన నర హంతకులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం వెంటనే అరెస్ట్ చేయాలని,ఆదిపత్యకుల హంతకులకు సహకరిస్తు కేసును ప్రక్క తోవ పట్టిస్తున్న వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై రాష్ట్ర పోలీస్ అధికారి వారికి వినతి పత్రం అందిస్తామని ఆయన అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி