టెక్కలి: దివ్వెల మాధురికి తిరుపతి పోలీసులు నోటీసులు

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురికి టెక్కలిలో ఆదివారం తిరుపతి పోలీసులు నోటీసులు అందించారు. తిరుమల వీధుల్లో ఫొటో షూట్, రీల్స్ చేశారని టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు మాధురిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం టెక్కలిలో దివ్వెల మాధురికి నోటీసులు అందించారు.

தொடர்புடைய செய்தி