ఆముదాలవలస: రైతుల భూములను ప్రభుత్వ భూములుగా రికార్డులో నమోదుపై ఫిర్యాదు

ఆముదాలవలస నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ సోమవారం శ్రీకాకుళంలో కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందించారు. బూర్జ మండలం లచ్చయ్యపేట గ్రామంలోని రైతుల భూములను రీ సర్వేలో ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారని ఆయన వివరించారు. రైతులకు న్యాయం చేయాలని, ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி