ఆముదాలవలస: తాగునీటి సరఫరా పై కమీషనర్ బాలాజీ ప్రసాద్ పరిశీలన

ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో సరఫరా అవుతున్న త్రాగునీటి సరఫరాను మున్సిపల్ కమిషనర్ పి బాలాజీ ప్రసాద్ మంగళవారం స్వయంగా పరిశీలించారు. ఆముదాలవలస పట్టణంలో వివిధ ప్రాంతాలలో నీటి స్వచ్ఛత ప్రమాణాలను సిబ్బందితో కలిసి పరీక్షించారు. అలాగే క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య పనులను సమీక్షించారు. త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంలో ఏ సమస్య ఉన్న తెలియజేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி