పుట్టపర్తి: పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయాలి

కొత్తచెరువు ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగాఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పవన్ కుమార్ మాట్లాడుతూ జూనియర్ కళాశాల మధ్యాహ్నం భోజనం పూన ప్రారంభించాలని, పెండింగ్ ఉన్న వసతి దీవెన విద్య దీవెన విడుదల చేయాలని కొత్తచెరువు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. దయచేసి విద్యార్థులను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

தொடர்புடைய செய்தி