గుంతకల్లు: మహానీయుడు కనకదాసు: ఎమ్మెల్యే

అమరావతి అసెంబ్లీ ఆవరణంలో సోమవారం భక్త కనకదాసు 537వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గుంతకల్లు గుమ్మనూరు జయరాం, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, డా. పార్థసారథి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భక్త కనకదాసు తన రచనలతో దేవుణ్ణి మెప్పించిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన బోధనలు అందరికీ శిరోధార్యం అన్నారు.

தொடர்புடைய செய்தி