ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని ధర్మవరంలో కూటమి నాయకులు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. బీజేపీ ఇన్చార్జ్ హరీష్ మాట్లాడుతూ. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వతంత్రం కోసమే కాకుండా స్వచ్ఛ, అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారని అన్నారు. సంవత్సరానికి 100 గంటలు వారానికి 2 గంటలు స్వచ్ ఆంధ్ర పరిశుభ్రత కోసం పనిచేయాలని మున్సిపల్ కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు.