ధర్మవరం: చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది

సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మగ్గం గుంతలోకి నీరు చేరిన ఘటన ధర్మవరంలో జరిగింది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ మంగళవారం ధర్మవరంలోని జోగోని కుంటలో చేనేత కార్మికులు రాము, రంగయ్య మగ్గం గుంతలోకి వచ్చిన నీటిని పరిశీలించారు. అనంతరం ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడుకు తెలియజేస్తానని పరిటాల శ్రీరామ్ తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி