ఎస్ కోటలో దంచి కొట్టిన వర్షం

శృంగవరపుకోట మండలంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి చిన్నపాటి గాలిలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. ఈ వర్షం వ్యవసాయదారులకు బాగా ఉపయోగపడుతుందని రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం సాయంత్రం వేళ కురవడంతో రోడ్లపై చిరు వ్యాపారస్తులకు తీవ్ర అంతరాయం కలిగించింది

தொடர்புடைய செய்தி