మన్యం జిల్లా కలెక్టర్ ను కలిసిన జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం

కేరళ నుంచి వచ్చిన జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తో శుక్రవారం మన్యం జిల్లా కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బృందం గత 8 రోజులుగా జిల్లాలోని 11 గ్రామ పంచాయతీలను సందర్శించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేసింది. జిల్లాలో పథకాల అమలు తీరు బాగుందని, పర్యవేక్షణ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

தொடர்புடைய செய்தி