తొలి తిరుపతి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వేంచేసియున్న శ్రీ శృంగార వల్లభ దేవస్టానానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కదనుగుణంగా దేవస్టానం ఈవో వడ్డి శ్రీనివాస్ ఏర్పాట్లు చేశారు. స్వామి దర్శనం కోసం తరలి వచ్చిన వారికి ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி