మండపేట ఈనెల 25 నుంచి 3వ విడత ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణ

ఈ నెల 25 నుంచి ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యుమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌) మూడవ విడత శిక్షణా కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు ఎస్ఎస్ఎ అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పి. రాంబాబు తెలిపారు. ద్వారపూడి పాఠశాలల్లో బుధవారం జరిగిన ప్రైమరీ స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1, 245 పాఠశాలల్లో 1వ తరగతి విద్యాబోధన చేస్తున్న టీచర్లకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி