కాకినాడ: నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియపై దృష్టి పెట్టాలి

జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియపై క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి అంశం మీద దృష్టి పెట్టి అవగాహన పెంపొందించుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావు ఆధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో ఇరిగేషన్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి డీఆర్వో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி