కాకినాడ: ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ

ప్రాణాంతక వ్యాధిగ్రస్త చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో కాకినాడ లయన్స్ క్లబ్ సంకల్ప్ "ట్రెజర్ హంట్" పేరుతో నిధుల సేకరణ కోసం ఈ నెల 27న ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చేతుల మీదుగా ట్రెజర్ హంట్ పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

தொடர்புடைய செய்தி