జగ్గంపేట: ట్రాన్స్ జెండర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం గండేపల్లి, మల్లేపల్లిలో ఉన్న ట్రాన్స్ జెండర్లకు జగ్గంపేట సీఐ శ్రీనివాసరావు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, అలాగే పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లి అధిక స్థాయిలో డబ్బులను వసూలు, గలాటా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

தொடர்புடைய செய்தி