కొడాలి నాని, వంశీ జైలుకు వెళ్లాల్సిందే: బుద్ధా వెంకన్న (వీడియో)

AP: ఆల్ ఇండియా పిరికిపందల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష, కార్యదర్శులని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పుడు ఎక్కడకు వెళ్లారో కూడా తెలియడం లేదు. వీళ్లు కచ్ఛితంగా జైలుకు వెళ్లాల్సిందే. శిక్షను అనుభవించాల్సిందే.’ అని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி