కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ

గుంటూరు నగరంలో రాబోయే మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ పురస్కరించుకోనున్న సందర్భంగా గుంటూరు జిల్లాలో కోడిపందాలు మరియు పేకాటకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాన్ని గౌరవించకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు బుక్ చేయాలని. గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ గురువారం గుంటూరు జిల్లాలోని పోలీసు ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி