ఉండి: మండల అభివృద్ధికి కృషి చేయాలి

ఉండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రఘురామ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మండల అభివృద్ధికి ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి ఆయన పశుగణన కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி